రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(గుడా),తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా),అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(అహుడా) పరిధులను పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుడా పరిధిలో కొత్తగా మరో 4 పట్టణ స్థానిక సంస్థలు,236 గ్రామాలను చేరుస్తున్నట్టు పేర్కొంది. దీంతో గుడా పరిధి 4388చ.కి.మీకి విస్తరించింది. అలాగే నగరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RVJimu
Tuesday, January 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment