ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొందుపరిచింది. ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై నివేదికలో సమగ్రంగా పొందుపరిచింది. బీసీజీ నివేదికను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKCI5Q
బోస్టన్ కమిటీ రిపోర్ట్: ఆరు ప్రాంతాలుగా 13 జిల్లాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల అంచనా
Related Posts:
చిన్న కులాలపై చిల్లర కామెంట్లు: క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిఅయోధ్య రామ మందిరంపై పరకాల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం జరిగిన మరో కార్యక్రమంలో చాలా సున్నితమై… Read More
తొలిసారి ‘గుండె’ను తరలించిన హైదరాబాద్ మెట్రో: ఎల్బీనగర్-జూబ్లీహిల్స్‌కు 30 నిమిషాల్లోనేహైదరాబాద్: ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును… Read More
అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన: వారసుడి పేరు ఖరార్: ఆన్లైన్ బుక్ స్టోర్ స్థాయివాషింగ్టన్: టాప్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున… Read More
CBSE 10వ తరగతి 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల: ఇక్కడ తెలుసుకోండి..!న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)పదవ తరగతి 12వ తరగతి పరీక్షలకు సంబంధించి తేదీలను విడుదల చేసింది. మే 6 నుంచి జూన్ 7, 2021 … Read More
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల వ్యయపరిమితులివే- 2011 జనాభా ప్రకారమేఏపీలో నాలుగు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుల పరిమితుల్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్ర… Read More
0 comments:
Post a Comment