ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో విమానప్రమాదం తృటిలో తప్పింది. ఎన్‌సీసీకి చెందిన ట్రైయినింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఘజియాబాద్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు సమాచారం. విమానంపై ఉన్న లోగోను బట్టి ఈ విమానం నేషనల్ కాడెట్ కార్ప్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sU88L2
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment