Tuesday, December 10, 2019

Rythu Soubhagya Deeksha: జనసేన రైతు సౌభాగ్య దీక్ష.. పోస్టర్ ఇదే: 151 మంది ఉండి ఏం లాభం: పవన్

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ పోరాటానికి రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఉదయం 8 గంటలకు ఈ దీక్ష ఆరంభమౌతుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36iqseT

Related Posts:

0 comments:

Post a Comment