Tuesday, December 10, 2019

పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు

న్యూఢిల్లీ: వినోదపు వీడియో యాప్ ‘టిక్‌టాక్' వీడియో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టింది. ఓ గ్రూపులోని నలుగురు సభ్యులు మరో గ్రూపుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటన న్యూఢిల్లీలోని అగర్‌నగర్‌లోని సోమ్ విహార్‌లో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YBwkx9

Related Posts:

0 comments:

Post a Comment