Tuesday, April 7, 2020

గాజువాకలో మటన్ వ్యాపారికి కరోనా .. మటన్ కొన్న వారి కోసం గాలింపు

చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఎప్పుడు, ఎవరు కరోనా బాధితులుగా మారతారో అర్ధం కాని పరిస్థితి అందర్నీ టెన్షన్ పెడుతుంది . ఇక తాజాగా ఏపీలో 304 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా అనూహ్యంగా కేసులు పెరగటానికి ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్ధనలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bR62wi

0 comments:

Post a Comment