Thursday, December 19, 2019

Rapaka Varaprasad: జగన్ నిర్ణయం భేష్: ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం: వికేంద్రీకరణ అత్యవసరం: రాపాక

రాజమహేంద్రవరం: జనసేన పార్టీకి చెందిన ఏకైక శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు. ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తరచూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిండు సభలో ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. తాజగా ఇంకోసారి ఆయన వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBnY5O

Related Posts:

0 comments:

Post a Comment