ఖమ్మం/హైదరాబాద్: ఓ పెద్దాయన ఎన్నికల సందర్బంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అంతే అనుకున్న వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనో, ఓటు శక్తిని చాటి చెప్పేందుకో, నాయకుల గుణగణాల గురించి ప్రజలకు చెప్పేందుకో ఆయన వీధుల్లోకి రాబడం లేదు, కేవలం నోటా కు ఎలా ఓటు వేయాలో ప్రజలకు చెప్పేందుకు మాత్రమే ఆయన ముందుకు కదులుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6tyKb
నీతి లేని నేతలకు నోటాతో బుద్ది చెప్పండి..! ఖమ్మంలో ఓ వృద్ధుడి వినూత్న ప్రచారం..!!
Related Posts:
టీవీ9లో జరుగుతున్న రచ్చపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : సంచలనాల టీవీ9 ఇప్పుడు తానే ఒక సంచలనంగా మారింది. యాజమాన్య బదిలీ విషయంలో తలెత్తిన వివాదం ఛానెల్ మాజీ సీఈఓ రవి ప్రకాశ్‌కు ముచ్చెమటలు పట్టించి… Read More
క్యాన్ ఫిన్ హోమ్స్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలక్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హ… Read More
ఎయిరిండియాలో కమాండర్, పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎయిర్ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్లో భాగంగా కమాండర్, సీనియర్ ట్రైనీ పైలట్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన … Read More
కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారటఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ ఫలితాలు ఇంకా రానేలేదు . ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమపార్టీ విజయం సాధిస్తుంది అన్న ధీమా ఉండటం మంచిదే అయినా శృత… Read More
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక … Read More
0 comments:
Post a Comment