Tuesday, April 2, 2019

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందన్న మోడీ కామెంట్‌ను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును మరింత పెరుగుతోంది. కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోడీ.. వీలైనంత ఎక్కువ మంది జనంతో మమేకమయ్యే ప్రయత్నంచేస్తున్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సీఎం చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I7Bo6m

0 comments:

Post a Comment