మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఈనేపథ్యంలోనే జేసీ వ్యాఖ్యలపై పోలీసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాను ఏ ఒక్క పోలీసు అధికారిని ఉద్దేశించి మాట్లాడలేదని, మొత్తం వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మాట్లాడానని జేసీ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారికి క్షమాపణ చెప్పే ప్రశ్నే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q7AWHE
Thursday, December 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment