Tuesday, April 2, 2019

నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!

హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు చర్చానీయాంశంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు బరిలో నిలవడం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ వాడతారా? లేదంటే ఈవీఎం యంత్రాలా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే M-3 టైపు ఈవీఎంలతో నిజామాబాద్ ఎన్నికలు లాగించేందుకు అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6tVV5

Related Posts:

0 comments:

Post a Comment