Tuesday, April 2, 2019

అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ అనుమానాస్పద మృతి

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరైన వరప్రసాద రావు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పార్కింగ్ సమీపంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uGLaEq

0 comments:

Post a Comment