Thursday, December 5, 2019

HawkEye app: క్యాబ్ సర్వీసు యాప్ లన్నీ హాక్ ఐతో లింక్: కాదు, కూడదు అంటే..: హైదరాబాద్ సీపీ వార్నింగ్.

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం అనంతరం.. మహిళల భద్రత కోసం పోలీసులు కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుట్టారు. క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేశారు. తమ యాప్, వెబ్ అప్లికేషన్లన్నింటినీ హాక్ ఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lp7QBW

Related Posts:

0 comments:

Post a Comment