కరోనావైరస్ పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అరకొర సహాయం ఎందుకు పనికిరాదని సీఎం చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో రాష్ట్రప్రభుత్వం సొంతంగా ఎవరి సహాయం లేకుండా పనిచేస్తోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ieXPFG
Wednesday, September 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment