ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నావ్ రేప్ బాధితురాలిపై నిందితులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. గత డిసెంబర్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రాయ్ బరేలి కోర్టుకు గురువారం ఉదయం బాధితురాలు వెళ్తుండగా ఆ కేసు నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కిరోసిన్ పోసి తగులపెట్టడానికి ప్రయత్నించడంతో బాధితురాలికి తీవ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33OzGh5
Thursday, December 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment