Tuesday, August 18, 2020

కేసీఆర్ దొరగారూ.. ఇకనైనా మేలుకొండి: కడిగిపారేసిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. తాజా, పరిణామాలే ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ఆమె స్పందించారు. ‘తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y7d37N

Related Posts:

0 comments:

Post a Comment