Tuesday, December 3, 2019

‘ఘోరాలు జరిగితే కులాలు అంటగడతారా? మంత్రులే పచ్చిబూతులు మాట్లాడితే..’

తిరుపతి: మాతృ భాషను చంపేస్తుంటే ఊరుకోవాలా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం తిరుపతిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంగ్లం వద్దని తాము అనడం లేదని, తెలుగును కాపాడాలంటున్నామని చెప్పారు. వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33MSmhn

Related Posts:

0 comments:

Post a Comment