Wednesday, December 4, 2019

పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: పోలీసు స్టిక్కర్ అతికించిన వాహనంలో: సీఆర్పీఎఫ్ జవాన్ తో పాటు!

లక్నో: మహిళలు, బాలికలపై యథేచ్ఛగా కొనసాగుతోన్న అత్యాచారాలు, హత్యోదంతాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాల చెలరేగుతున్నప్పటికీ.. కామాంధులు తమ ఆకృత్యాలు, ఘాతుకాలను ఆపట్లేదు. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ హత్యపై యావత్ దేశం నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న తరుణంలో.. మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నలుగురు కిరాతకులు. వారిలో ఒకరు సీఆర్పీఎఫ్ జవాన్ కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PaXHKa

Related Posts:

0 comments:

Post a Comment