Wednesday, December 4, 2019

అమిత్ షా అంటే వైసీపీకి భయం! నాకు చేతులెత్తి మొక్కాలి: బీజేపీతో స్నేహంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరం

తిరుపతి: ఎంతో కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని.. కానీ, అలా వచ్చే పారిశ్రామికవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం తిరుతిపతిలో తిరుపతి, కడప, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 'నేను మోడీని కలిస్తే జగన్ పార్టీ ఎక్కడ ఉండేది?: చంద్రబాబు నిస్సహాయంగా తిరుగుతున్నారు'

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LnWYUN

Related Posts:

0 comments:

Post a Comment