తెలంగాణలో పోడు భూముల సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఫలితంగా ఆదివాసీలకు,అటవీ అధికారులకు మధ్య తరచూ గొడవలు తలెత్తుతూనే ఉన్నాయి. పోడు భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు యత్నించడం... ఆదివాసీలు తిరగబడటం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. గతంలో కాగజ్‌నగర్ సమీపంలోని సార్సాలలో అటవీ అధికారిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ చెంచు రైతులు అటవీ అధికారులపై తిరగబడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4HXyY
పోడు వివాదం: అటవీ అధికారులపై తిరగబడ్డ చెంచులు-కిరోసిన్ చల్లిన మహిళ-తీవ్ర ఉద్రిక్తత
Related Posts:
Superstar: హీరో పోస్టర్ల కలకలం, ఏంది స్వామి కథ, ఎవరు వాళ్లు ?, ఇప్పుడే ఎందుకు ?చెన్నై/టీ.నగర్: రాజకీయాల్లోకి వస్తానని కొన్ని ఏళ్ల నుంచి అందరినీ ఊరించిన సూపర్ స్టార్ చివరికి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రాను.... ఇం… Read More
మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమం… Read More
భాగ్యశాలురు ఎవరు..? భాగ్యం అంటే సంపదేనా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్- తాజా రిపోర్ట్దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను… Read More
Google Pay:ఇక పై యాప్‌లో సరికొత్త ఫీచర్.. యూజర్ చేతికే అంతా..ఏంటో తెలుసా..?ఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నుంచి డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్‌పే తమ యూజర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. జరిగిన లావాదేవీలపై గోప్యతను మరింత బలోప… Read More
0 comments:
Post a Comment