Friday, July 2, 2021

Telangana : తెలంగాణలో నేడు,రేపు ఓ మోస్తరు వర్షాలు.. రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం

తెలంగాణలోని పలు జిల్లాల్లో శని,ఆదివారాల్లో(జులై 3,4) ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం... ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్న నేపథ్యంలో వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. గురువారం(జులై 1) ఉదయం నుంచి శుక్రవారం(జులై 3)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htQ9QW

Related Posts:

0 comments:

Post a Comment