Friday, July 2, 2021

ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి ఎవరు, రేసులో వీరిద్దరీ పేర్లు

ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సిగ్ రావత్ సీఎం పదవీకి రాజీనామా చేశారు. మరీ కొత్త సీఎం ఎవరు. రేసులో ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతుంది. సీఎం పోస్టు కోసం రెండు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. సత్పాల్ సింగ్. రెండో పేరు ధన్‌సింగ్ రావత్. ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరును అధిష్ఠానం ఫైనల్ చేయనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xePx8m

0 comments:

Post a Comment