Friday, July 2, 2021

ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, జేపీ నడ్డాకు పత్రం అందజేత, గవర్నర్‌తో భేటీ..

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డాకు అందజేశారు. 4 నెలల క్రితం ఆయన సీఎం పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత మూడురోజుల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dDniZ0

Related Posts:

0 comments:

Post a Comment