ఇటివల జరిగిన సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. బాధితురాలి వివరాలను ఎందుకు బహిర్గతం చేశారో తెలుపాలని రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోన పలు రాష్ట్రాలతో పాటు మీడియా సంస్థలకు కూడ కోర్టు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. బాధితురాలి వివరాలు వెల్లడికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PbXy9o
దిశ హత్య కేసు : వివరాలు ఎందుకు బహిర్గతం చేశారు... హైకోర్టు సీరియస్
Related Posts:
భారత్‌లో కరోనా: మళ్లీ విజృంభణ -కొత్తగా 16,752 కేసులు, 113 మరణాలు -యాక్టివ్ కలకలంకరోనా మహమ్మారి పట్ల అంతటా నెలకొన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తోందా? దేశంలో మళ్లీ వైరస్ విజృంభణ తప్పదా? అంటే అవుననే గణాంకాలు చెబుతున్నాయి. గడ… Read More
ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో కరోనా వ్యాక్సిన్: ధర ఫిక్స్: నో ఎక్స్ట్రా: అక్కడ ఫ్రీన్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. డోసు ధరను నిర్ధారించింది. ఒక్కో డోసు ధరను 250 రూపాయలగా ఖరారు … Read More
జగన్ పర్మినెంట్ యూటర్న్?: అనాలోచితంగా తీసుకున్న ఆ నిర్ణయం వెనక్కి?: క్రెడిట్ టీడీపీదేనా?అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఆవేశపూరితంగా గానీ.. అనాలోచితంగా గా… Read More
పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలుదేశంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం మేడారం జాతర కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర పేరుగాంచింది. సూర్యాపేటలోని పెద… Read More
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుమార్తె పేరు ఇదే: వైఎస్ కుటుంబంపై అలా అభిమానంవిజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస… Read More
0 comments:
Post a Comment