Wednesday, December 4, 2019

మనిషి కాదు మృగం:వివాహితపై లైంగికదాడి,పదేళ్ల కూతురిపై కూడా..భర్త సహా ఇద్దరి హత్య..

దిశ హత్యోదంతాన్ని యావత్ జాతి ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. కానీ దిశ ఘటనకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. వివాహిత, ఆమె పదేళ్ల కూతురిపై లైంగికదాడి చేసి హతమార్చాడు. అడ్డొచ్చిన భర్త, చిన్న పసివాడిని మట్టుబెట్టి తనలోని మృగాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YdAn2y

Related Posts:

0 comments:

Post a Comment