హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె పేర్కొన్న 139 మందిలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఉద్దేశపూర్వకంగానే తమపై కుట్ర జరుగుతోందని, నిజానిజాలు పోలీసుల విచారణలో త్వరలోనే వెల్లడవుతాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3loZQRD
Friday, August 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment