Friday, August 28, 2020

ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు- మరోసారి 10 వేల మార్క్‌- మరో 81 మృతులు..

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇవాళ నాలుగు లక్షలు దాటిపోయింది. వీరిలో 3 లక్షల మందికి పైగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడం ఊరట కలిగించే అంశం. ఏపీలో గత 24

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hHykww

Related Posts:

0 comments:

Post a Comment