Wednesday, December 4, 2019

మూకదాడుల నియంత్రణకు చట్టాన్ని మారుస్తాం: అమిత్ షా

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక దాడులను నియంత్రించేందుకు చట్టాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే దీనిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేఖలు కూడా రాసినట్లు బుధవారం ఆయన రాజ్యసభలో వెల్లడించారు. సీఆర్పీసీ, ఐపీసీలలో అవసరమైన మామర్పులు చేసేలా కమిటీని కూడా ఏర్పాటు చేశామని అమిత్ షా తెలిపారు. ఆ కమిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qjJsKy

0 comments:

Post a Comment