Wednesday, March 3, 2021

ఆసక్తికరంగా విజయవాడ కార్పోరేషన్‌ పోరు- వంశీని రంగంలోకి దింపిన జగన్‌- టార్గెట్‌ వారే

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోరులో విజయవాడ కార్పోరేషన్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే పంచాయతీ పోరులో సత్తా చాటుకున్న వైసీపీ ఇప్పుడు మున్సిపల్‌ పోరులోనూ అదే జోరు కొనసాగించాలనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kKxGAL

Related Posts:

0 comments:

Post a Comment