Wednesday, March 3, 2021

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ ..చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి చంద్రబాబు లేఖ

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టిడిపి విమర్శిస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేయడం కోసం ఫోర్జరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30apvEn

Related Posts:

0 comments:

Post a Comment