వాషింగ్టన్: సైనిక పాలనలోకి వెళ్లిన మయన్మార్‌పై అగ్రరాజ్యం అమెరికా.. ఉక్కుపాదం మోపింది. అక్కడ చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితులు, హత్యాకాండను చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలను జారీ చేస్తూ వచ్చిన అమెరికా అన్నంత పని చేసింది. తాజాగా మయన్మార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. ఇప్పుడున్న హింసాత్మక వాతావరణాన్ని, ఆందోళనకారులపై కొనసాగిస్తోన్న దమనకాండకు వెంటనే నిలిపివేయకపోతే మున్ముందు మరిన్ని తీవ్ర పరిణామాలను ఎదర్కోవాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30eXs6U
Thursday, March 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment