Saturday, December 21, 2019

కేబినెట్ తర్వాతే...రాజధానిపై ఫైనల్ డెసిషన్... పవన్ కళ్యాన్

ఏపీ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత తర్వాతే... పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం క్యాబినెట్ చర్చించి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. కాగా జీఎఎన్ రావు కమిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sN3CO6

Related Posts:

0 comments:

Post a Comment