Wednesday, January 9, 2019

క్యాబ్ రాలేదు.. పరీక్ష రాయలేదు.. ఓలా సంస్థకు జరిమానా

హైదరాబాద్ : సేవాలోపంతో ఓలా క్యాబ్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. మేనేజ్‌మెంట్ తో పాటు క్యాబ్ డ్రైవర్ తీరును వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ 2017లో ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష రాయడానికి నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఓలా క్యాబ్ (ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qz5Vdy

0 comments:

Post a Comment