Wednesday, January 9, 2019

టిడిపిలోకే ఆలీ : అక్క‌డి నుండే పోటీ : ఆయ‌న‌దే ఫైన‌ల్‌..!

కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతార‌నే చ‌ర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ ప‌వ‌న్ క‌ళ్యాన్ కు సన్నిహితుడు కావ‌టంతో..జ‌న‌సేన లో నే ఉంటార‌ని భావించారు. అయితే, వైసిపి లో చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రిని కలిసారు. తాజాగా, మంత్రి గంటాను క‌లిసారు. ఇక‌, ఇప్పుడు ఆలీ రాజ‌కీయ అడుగుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qv7Cst

Related Posts:

0 comments:

Post a Comment