Wednesday, January 9, 2019

ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంస

హైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్‌కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు కీలక బిల్లుకు దూరంగా ఉన్నారు. బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsOAj

0 comments:

Post a Comment