Sunday, July 21, 2019

గొర్రెల పేరుతో దివాళా పిటిషన్.. అప్పు ఇచ్చినోళ్లకు అంతే సంగతి..!

ఖమ్మం : అధిక వడ్డీలు జనాలను నిలువునా ముంచుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా లాగా తయారవుతోంది పరిస్థితి. తీసుకున్న అసలు కొంచెమైతే.. కట్టే వడ్డీలు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. వ్యాపారం చేసి అప్పులు తీర్చేయొచ్చు అనుకుంటూ చాలామంది తెలిసినవారి దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అదే క్రమంలో ఒకతను గొర్రెలను పెంచడానికి అందినకాడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LyJI1f

0 comments:

Post a Comment