Sunday, July 21, 2019

కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతి

బెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో భాగస్వామ్య పక్షం బీఎస్పీ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఒకవేళ సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది. ఉన్న వారిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XT1V05

Related Posts:

0 comments:

Post a Comment