Sunday, July 21, 2019

షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!

ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిరిడీ సాయి పేరునే వాడేసింది. బాబాతో డైరెక్టుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ నమ్మించింది. ఆ మాయ లేడీ కిలాడీ చెప్పినదానికి గొర్రెలా తలూపిన బాధితురాలు లక్షలు పోగొట్టుకున్నాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7YfTE

Related Posts:

0 comments:

Post a Comment