Monday, December 2, 2019

జగన్ రెడ్డి! మతం మారినాక కులం ఎందుకు?: ‘ధర్మం’పై పవన్ కళ్యాణ్, బీజేపీవాళ్లు కాదంటూ క్లారిటీ

తిరుపతి: రాయలసీమలోనే అత్యధికంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ మాట్లాడరని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, తాను తెగించి మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడతానని అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UXGRf

Related Posts:

0 comments:

Post a Comment