Monday, December 2, 2019

దిశ గ్యాంగ్ రేప్,హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ది మొక్కుబడి ప్రకటన .. విజయశాంతి ఫైర్

జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంతో తెలంగాణా రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి తెలంగాణా ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి విరుచుకుపడ్డారు. దిశ గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంపై దేశం మొత్తం మాట్లాడుకుంటుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y8GvJb

Related Posts:

0 comments:

Post a Comment