Monday, June 3, 2019

ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్‌ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్‌లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్రనైట్ మైనింగ్ జరుగుతోంది. అయితే దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు ఆదివాసీలతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం రాగానే ఆదివాసీల వేదన విని వెంటనే మైనింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z1MuyJ

0 comments:

Post a Comment