Monday, December 2, 2019

కీచకులకు కఠిన శిక్షలు, నెలరోజుల్లోపే, ట్వీట్లు కాదు మోడీని కలువు కేటీఆర్..జేజమ్మ..

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జేజమ్మ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీచకులపై జాలి, దయ చూపొద్దని పేర్కొన్నారు. దిశ హత్య ఘటన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXYHkw

0 comments:

Post a Comment