Tuesday, April 9, 2019

వైఎస్ వివేకా హత్యలో కొత్తకోణం: గుండెపోటుతో కన్నుమూసినట్లు పుకార్లు పుట్టించింది ఆయనే: పోలీసులు

కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ సభ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో నివసిస్తోన్న వివేకా కుటుంబ సభ్యులు కూడా మొదట్లో ఆయన గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచి ఉంటారని నిర్ధారణకు వచ్చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UoPWpx

0 comments:

Post a Comment