ఢిల్లీ : సంకల్ప్ పత్ర్ పేరుతో 48పేజీలతో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అది సంకల్ప్ పత్రం కాదని బూటకపు హామీల పత్రమని ఆరోపించాయి. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని బీజేపీ సర్కారు విపక్షాలను విమర్శించడాన్ని తప్పుబట్టాయి. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని సాగనంపడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి : గతంలో ఇచ్చిన హామీలే విస్మరించారని మాయావతి ఫైర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UrCkJW
ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్
Related Posts:
కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకంఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్‌ను నియమించింది. మధ్యప్రదేశ్ మా… Read More
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
ప్రతీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం..!నల్లటి దుస్తులతో అసెంబ్లీలో దర్శనమిచ్చిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ రోజు ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఏపి ప్రభుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టా… Read More
రాష్ట్ర విభజన రాజ్యంగా విరుద్దం : పార్టీలు కలిసి పోరాడాలి : ఉండవల్లితాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమా… Read More
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలులోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్‌నగర్ ర్యాలీలో పాల్గొన్నారు… Read More
0 comments:
Post a Comment