Wednesday, December 4, 2019

రేప్ కేసు విచారణ ఆలస్యంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం.. ఎమ్మెల్యే కారణంగానే అంటూ..

ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావో‌లో జరిగిన రేప్ కేసు ఘటనకు సంబంధించిన విచారణ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఉండటం వల్లనే విచారణ, దోషులకు శిక్ష విషయంలో జాప్యం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావో కేసు విచారణను 45 రోజుల్లోగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ZKA5e

Related Posts:

0 comments:

Post a Comment