Wednesday, December 4, 2019

నిర్భయ దోషులకు త్వరలోనే ‘ఉరి’: క్షమాభిక్ష తిరస్కరించిన ‘ఢిల్లీ’, అదే బాటలో హోంశాఖ?

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు అతి త్వరలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, దోషులు ఒకరు పెట్టుకున్న క్షమాభిక్ష విన్నపాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించే పనిలో ఉంది. తీహార్ జైలుకు కొత్త తలనొప్పి: నిర్భయ నిందితులకు ఉరి వేసేందుకు దొరకని తలారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KhPcB

Related Posts:

0 comments:

Post a Comment