Tuesday, December 3, 2019

ఈ మృగాళ్లను ఏం చేయాలి: అమ్మాయిపై అత్యాచారం చేసి తుపాకీతో కాల్చి చంపి తగలబెట్టారు

బక్సర్ : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరిగా కనిపించిన మగువపై కామంతో తెగబడుతున్నాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా దిశా అత్యాచారం, హత్యపై ఆందోళనలు జరుగుచుండగానే మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఒంటరి మహిళలపై కనికరం చూపడం లేదు. రెండు నిమిషాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LeNFGL

Related Posts:

0 comments:

Post a Comment