Sunday, May 17, 2020

పేరు మారిన ఎంఫాన్ తుఫాన్: రెండు రాష్ట్రాలు గజగజ: ఏపీపైనా పడగ: 190 కిలోమీటర్ల వేగంతో

న్యూఢిల్లీ: పేరు మారినా రూపాన్ని మార్చుకోలేదా తుఫాన్. మరింత బలోపేతమైంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందబోతోంది. రెండు రాష్ట్రాలపై విరుచుకుపడటానికి రాబోతోంది. దీని ప్రభావం.. ఏపీపైనా లేకపోలేదు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఈ తుఫాన్ పెను ప్రభావాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bFNRJi

Related Posts:

0 comments:

Post a Comment