Tuesday, December 3, 2019

దిశ ఘటన మరువక ముందే మరో గ్యాంగ్ రేప్... తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు గొంతెత్తి నినదిస్తోంది.మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ఇలాంటి ఘటనకు పాల్పడిన నేరస్తులను వెంటనే శిక్షలు విధించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Zw3bA

0 comments:

Post a Comment