Tuesday, December 3, 2019

మళ్లీ మిస్డ్ కాల్స్ కాలం: ఈ అర్ధరాత్రి నుంచే.. !

ముంబై: భూమి గుండ్రంగా ఉందనడానికి కోకొల్లలుగా ఉదాహరణలను చెబుతుంటారు పెద్దలు. ఇదీ అలాంటి వ్యవహారమే. దేశంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో కాల్ ఛార్జీలు, వాటి రేట్లు ఎంత కాస్ట్లీగా ఉండేవో బహుశా ఎవరూ మరిచిపోయి ఉండరు. అందుకే- ఒకటి లేదా రెండు రింగులు ఇచ్చేసి కట్ చేసిన వాళ్లు మనలో చాలామందే ఉంటారు. కాల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RggpCF

Related Posts:

0 comments:

Post a Comment